వేస‌వి సీజ‌న్‌లో ఆహారాల ప‌ట్ల జాగ్ర‌త్త‌లు పాటించాలి

మ‌ద్యం సేవించ‌డం మంచిది కాదు

నూనెతో చేసిన ప‌దార్థాల‌ను తీసుకోరాదు

అధికంగా మామిడి పండ్లు తింటే శ‌రీరంలో వేడి పెరుగుతుంది

కారం, మ‌సాలాలు ఉండే ఆహారాల‌ను తీసుకోకూడదు

బేక‌రీ ప‌దార్థాలు, జంక్ ఫుడ్స్‌ తిన‌డం మానేయాలి

టీ, కాఫీల‌ను త‌గ్గించాలి

డ్రై ఫ్రూట్స్, ఎండుద్రాక్ష, నేరేడు పండు ఉష్ణోగ్రత పెంచుతాయి

ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్ వాటర్‌ తాగడం మంచిది కాదు

ఐస్ క్రీం ఎక్కువ తినడం వల్ల జలుబు సంబంధిత వ్యాధులు వస్తాయి