క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

క్యారట్స్ లో విటమిన్ ఏ, ఫైటో కెమికల్స్, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.

శరీరంలో యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే కెరోటినాయిడ్ పిగ్మెంట్లు లుటిన్, జియాక్సంతిన్‌లను అందిస్తుంది.

కళ్లకు మేలు చేసే అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. 

రోగనిరోధక వ్యవస్థను పెంచడంతో పాటు విటమిన్ ఎ, సి రెండూ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

క్యారెట్ జ్యూస్‌లోని కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

క్యారెట్ జ్యూస్‌లోని కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

క్యారెట్ జ్యూస్‌లోని పోషకాలు విటమిన్ సి మీ చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షించడానికి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

క్యారెట్ జ్యూస్‌లోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించి, గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి. 

మలబద్దకం నివారించడంలో క్యారట్ జ్యూస్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. రక్తంలో ఎసిడిటిని తగ్గించడంలో క్యారట్ జ్యూస్ సహాయపడుతుంది.