కళ్ల సమస్యలకు చెక్ చెప్పే క్యారెట్

 క్యారెట్లో పోషకాలు పుష్కలం

గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ దూరం

అల్సర్ల సమస్య తగ్గుతుంది

క్యారెట్లలో ఫైబర్ అధికం

అధిక బరువుకు చెక్

కాలేయంలోని విష పదార్థాలు తొలగుతాయి

రక్తహీనతతో బాధపడేవాళ్లు క్యారెట్ తినాలి

చర్మ సమస్యలూ దూరం

పురుషుల్లో వీర్యకణాల నాణ్యత వృద్ధి