గుండె ఆరోగ్యానికి జీడిపప్పు సహాయపడుతుంది
జీడిపప్పులో ప్రొటీన్లు, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్
జీడిపప్పులోని మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
రోజుకు 40 గ్రాముల నట్స్ తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు
యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినైల్స్, కెరోటినాయిడ్స్ మనిషి జీవితకాలం పెంపు
మధుమేహ రోగులు, టైప్-2 డయాబెటిస్తో బాధపడేవారికి మంచి ఫలితాలు
జీడిపప్పులోని సూక్ష్మ పోషకాలతో రోగనిరోధక వ్యవస్థ మెరుగు
ఉడికించిన మాంసంలోని ప్రొటిన్కు సమానంగా జీడిపప్పులోనూ ప్రొటిన్