సెలబ్రిటీల మదర్స్ డే  స్పెషల్ విషెష్

మదర్స్ డే రోజు మెగా బ్రదర్స్ వారి తల్లితో స్పెషల్ వీడియో షేర్ చేశారు.

మోహన్ లాల్ తన తల్లితో ఉన్న పాత ఫోటోని షేర్ చేసి విషెష్ తెలిపారు.

అడవి శేష్ ఇటీవల ఓ ప్రోగ్రాంలో తన తల్లితో దిగిన ఫోటోని షేర్ చేసి విషెష్ తెలిపారు.

వరలక్ష్మి శరత్ కుమార్ తన తల్లితో

రకుల్ ప్రీత్ సింగ్ తన తల్లితో ఉన్నప్పటి చిన్ననాటి ఫొటోని షేర్ చేసింది.

హీరో సుధీర్ బాబు తన తల్లి ఫొటోని షేర్ చేశారు.

మహేష్ బాబు సితార, గౌతమ్ తన తల్లితో ఉన్న ఫొటోని షేర్ చేసి విషెష్ తెలిపారు.

నాగశౌర్య తన తల్లితో ఉన్న ఫొటోని షేర్ చేశారు.

శ్రియ తన తల్లితో దిగిన ఫొటోని షేర్ చేసింది.

ఈషారెబ్బా తన తల్లితో ట్రెడిషనల్ గా దిగిన ఫోటో షేర్ చేసింది.

కీర్తి సురేష్ తన తల్లితో చిన్ననాటి ఫొటోని షేర్ చేసింది.

లావణ్య త్రిపాఠి తన తల్లి, అక్కతో ఉన్న ఫొటోని షేర్ చేసింది.