సినిమా ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్‌లు కామనే. కొందరు ఈ రిలేషన్‌ అనంతరం పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు

కొన్ని జంటలు మధ్యలోనే విడిపోవడం, మరికొంత మంది పెళ్లికి ముందే గర్భం దాల్చి పిల్లలను కన్నారు

శ్రీదేవి పెళ్లి కాకుండానే తల్లైంది బోనీ కపూర్‌తో సహజీవనం, ఆమె పెళ్లి సమయానికి ఏడు నెల‌ల గ‌ర్భ‌వ‌తి

సారిక కమల్‌హాసన్‌తో లివింగ్‌ రిలేషన్‌లోనే శ్రుతిహాసన్‌ జన్మించింది

రేణుదేశాయ్‌ పవన్‌కల్యాణ్‌తో  సహాజీవనం చేయగా 2004లో అకీరా పుట్టాడు

అమీ జాక్సన్‌ బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్‌తో పెళ్లకి ముందే తల్లైంది

నీనా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో డేటింగ్‌ చేసి కుమార్తెకి జన్మనిచ్చింది

కల్కి కొచ్చిన్ అనురాగ్ కశ్యప్ తో విడాకుల తర్వాత బాయ్ ఫ్రెండ్ తో గర్భవతి అయ్యింది

బాలీవుడ్‌ భామ దియా మీర్జా వైభవ్‌ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లికి ముందే గర్భం

నటాషా క్రికెటర్ హార్దిక్ ప్యాండాతో రిలేషన్‌షిప్‌, పెళ్లికి ముందే గర్భం దాల్చింది