కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

రోడ్డు ప్రమాదాల నుంచి ద్విచక్ర వాహనదారులకు భద్రత

నాలుగేళ్ల లోపు పిల్లలను బైక్‌పై తీసుకెళ్తే వారికి హెల్మెట్‌ తప్పనిసరి

బైక్‌ నడిపే వారికి, చిన్నారులకు మధ్య సేఫ్టీ బెల్ట్‌ ఉండాలని ఆదేశం

బైక్‌పై పిల్లలు ఉన్నప్పుడు స్పీడ్‌ 40 కేఎంపీహెచ్‌కు మించరాదు

ఈ కొత్త మార్గదర్శకాలు 2023 ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి

నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.100 జరిమానా, 3 నెలలు డ్రైవర్‌ లైసెన్స్‌ రద్దు

ప్రత్యేక హెల్మెట్లు తయారు చేయాలని హెల్మెట్‌ తయారీ సంస్థలకు ఆదేశం

అప్పటిదాకా సైకిళ్లపై ఉపయోగించే హెల్మెట్లను పెట్టాలని స్పష్టం చేసింది

సలహాలు, సూచనలు సేకరించిన అనంతరం నోటిఫికేషన్‌ జారీ

ఈ కొత్త మార్గదర్శకాలు 2023 ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి