తమిళ్ అమ్మాయి చాందిని తమిళరసన్ తమిళ్ లో వరుస సినిమాలు చేస్తోంది.

అప్పుడప్పుడు కొన్ని తెలుగు సినిమాల్లో కూడా మెప్పించింది చాందిని. 

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది చాందిని తమిళరసన్. 

తాజాగా ఇలా లైట్ పింక్ కలర్ శారీతో స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇవి వైరల్ గా మారాయి.