రష్యా, యుక్రెయిన్  మధ్య ఎనిమిది రోజులుగా  భీకర యుద్ధం  జరుగుతోంది.

యుక్రెయిన్‌లో రష్యా మిలిటరీ చర్యల వల్ల విధ్వంసం రోజురోజుకు పెరుగుతోంది.

యుక్రెయిన్‌లో  చాలా భవనాలు   శిథిలాలుగా మారిపోయాయి