లక్ష రూపాయల్లోనే ఈ దేశాలు చుట్టి రావొచ్చు!

విదేశీ పర్యటనలు చేయాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు

కొన్ని దేశాలు తిరిగి రావాలంటే లక్ష రూపాయలుంటే చాలు.. అలాంటి కొన్ని దేశాలివి

ఫిలిప్పైన్స్

వియత్నాం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

థాయ్‌లాండ్

మలేసియా

శ్రీలంక

సింగపూర్