న‌డి వయసులో మొటిమల సమస్య కొంద‌రిని ఇబ్బంది పెడుతుంది. 

సరైన పోషకహారం తీసుకోకపోవడం ఈ సమస్యకు కారణం అవుతుంది.

స్త్రీలకు 30 నుంచి 40యేళ్ల‌లో మొటిమ‌లు వ‌స్తుంటాయి.

యుక్తవయసు మొటిమలకు ఇవి చాలా భిన్నంగా ఉంటాయి.

మొటిమల్ని పదేపదే తాకడం, చిదమడం చేయకూడదు.

నల్ల మచ్చలు చర్మం మీద గుర్తులుగా మారతాయి.

న‌డి వ‌య‌సులో మొటిమ‌ల‌కు చెక్ పెట్టాలంటే కొన్ని ప‌ద్ద‌తులు పాటించాలి.

ఒత్తిడిని త‌గ్గించుకోవాలి. 

శరీరానికి స‌రిప‌డా నిద్ర అవ‌స‌రం. 

ప్రతి ఒక్కరికీ ఎనిమిది గంటల నిద్ర సరిపోతుంది.

సమయానికి నిద్రపోయి, వ్యాయామం చేయడం వల్ల హార్మోన్స్ గ్రోత్ బావుంటుంది.

ఎప్పుడూ మేకప్ వేసుకుని పడుకోకండి.