విటమిన్స్, మినరల్స్‌తో కూడిన చికెన్‌ లివర్‌ శరీర ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

మేక లివర్‌తో పోలిస్తే చికెన్ లివర్ మంచి న్యూట్రిషినల్ ఫుడ్‌గా చెబుతున్నారు.

విటమిన్ ఎ, విటమిన్ బి, ఐరన్, కాల్షియమ్, ఫొలేట్, ప్రొటీన్, విటమిన్‌ బి 12 వంటి పోషకాలు

విటమిన్ ఎ, విటమిన్ బి, ఐరన్, కాల్షియమ్, ఫొలేట్, ప్రొటీన్, విటమిన్‌ బి 12 వంటి పోషకాలు

శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, ఇన్ఫెక్షన్లు, కీళ్ల నొప్పులు, నులిపురుగుల సమస్యలను రాకుండా...

చికెన్‌ లివర్‌లో ఉండే ఐరన్, ఇతర పోషకాలు విటమిన్‌ బి 12 లోపం లేకుండా కాపాడుతాయి. 

మెదడు చురుగ్గా పనిచేసేందుకు చికెన్‌ లివర్‌లో దొరికే బి 12 దోహదం చేస్తుంది.

గుండె జబ్బులపై పోరాడే సెలీనియం అనే మినరల్‌ ఈ చికెన్‌ లివర్‌లో ఉంటుంది. 

కాలేయంలోని ఫోలేట్ అనే పదార్థం లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. 

విటమిన్‌ ఏ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ప్రెగ్నెంట్ మహిళలు చికెన్ లివర్ తినకపోవడం మంచిది.