కృష్ణాష్టమి. అంటే కన్నయ్య పుట్టినరోజు.. గోపికల చీరలు ఎత్తుకెళ్లి పొన్నచెట్టుమీద కూర్చున్న చిలిపి కృష్ణుడి లీలలు ఏమని చెప్పాలి? ఆ చిలిపి క్రిష్ణయ్య మగువల చీరలపై దర్శనమిస్తే
ఎంత కళాత్మకంగా ఉంటుందో చూసేద్దామా..