చైనాలో ఆకాశాన్ని తాకేంత ఎత్తులో రెస్టారెంట్

షాంఘై నగరరంలో హెవెన్లీ జిన్ రెస్టారెంట్

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది

భూమి నుంచి అరకిలోమీటరు ఎత్తులో రెస్టారెంట్

షాంఘై టవర్స్ లో 120వ అంతస్తులో ఉంది

ఒకేసారి 256 మంది కూర్చుని విందు ఆరగించొచ్చు

ఐదు ప్రైవేటు డైనింగ్ రూములు కూడా ఉన్నాయి

రెస్టారెంటులో కూర్చుంటే మేఘాల్లో మీటింగ్ పెట్టినట్లే ఉంటుంది

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్స్ లో షాంఘై టవర్స్ మూడో స్థానం

చైనాలో ఎన్నో అద్భుతమైన నగరాలు, కట్టడాలు