చైనా మరో ఘనత సాధించింది

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే షిప్ రూపొందించిన చైనా

ప్రపంచంలో AI టెక్నాలజీతో రూపొందించిన తొలి షిప్ ఇదే

సిబ్బందితో పనిలేకుండా భారీ స్థాయిలో డ్రోన్లు ప్రయోగించగలదు

సొంతంగా సముద్ర జలాల్లో విహరించగలదు

జు హై యన్ అనే ఈ షిప్‌ డజన్ల కొద్దీ డ్రోన్లను ప్రయోగించగలదు

290 అడుగుల పొడుగు, 45 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు

తనకు తానుగా నావిగేట్ చేసుకోగల షిప్‌ను రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు

గంటకు 20 మైళ్ల దూరం ప్రయాణించగలదు

సమాచార సేకరణ, విపత్తులు, పర్యావరణ మార్పులపై పరిశోధనలు