బీజింగ్ ఒలింపిక్స్ కోసం ప్రత్యేక బుల్లెట్ ట్రైన్

డ్రైవర్ లేకుండా నడిచే బుల్లెట్‌ రైలు ప్రత్యేకంగా తయారు

బుల్లెట్ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం

ఎనిమిది క్యారేజీలలో 564 మంది ప్రయాణించగలరు

5జీ సౌకర్యం గల లింక్డ్ బ్రాడ్ కాస్ట్ స్టూడియో

ఒలింపిక్స్ గేమ్స్ జరిగే వేదికలకు 50 నిమిషాల్లో ప్రయాణికుల తరలింపు

2018లో రైల్వే నిర్మాణం ప్రారంభమైంది

కేవలం ఏడాది కాలంలోనే రైల్వే మార్గం పూర్తి