చైనా కొత్త ప్రాజెక్టు

ఏకంగా మరో భూమి కోసం అన్వేషణ

భూగ్రహాల కోసం మొదటి అంతరిక్ష యాత్ర కానుంది

భూమికి 32 కాంతి సంవత్సరాల దూరం

సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి గ్రహాల కోసం వేట

అంతరిక్షంలో ప్రయాణించే టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని సర్వే

చైనా శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రాజెక్టును ప్రతిపాదించారు

క్లోజ్‌బై హాబిటబుల్ ఎక్సోప్లానెట్ సర్వే పేరుతో ప్రాజెక్ట్‌

సూర్యుడిలాంటి నక్షత్రాల చుట్టూ భూగోళ గ్రహాలు

భూగోళ గ్రహాల కోసం రూపొందించిన మొదటి స్పేస్ మిషన్ కానుంది