చైనా మరో అద్భుతం చేసింది

ఎవరెస్ట్‌ శిఖరంపై వాతావరణ కేంద్రం ఏర్పాటు

సముద్ర మట్టానికి 8830 కిమీ ఎత్తులో నిర్మించింది

ఈ వాతావరణ కేంద్రంలో ఉపగ్రహ వ్యవస్థతోపాటు డేటా ట్రాన్స్‌మిషన్‌ కేంద్రం

శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా వాతావరణ సమాచారం

సౌర ఫలకాల విద్యుత్ సాయంతో స్వయంగా పనిచేయగలుగుతుంది

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని అందిస్తుంది

రెండేళ్ల వరకు పనిచేసేలా డిజైన్ చేశారు

గతంలో ఎవరెస్ట్‌పై 8430కిమీ ఎత్తులో అమెరికా, బ్రిటన్‌ వాతావరణ కేంద్రం ఏర్పాటు

ఆ రికార్డును ఇప్పుడు చైనా అధిగమించింది