చంద్రుడిపై నీటి జాడలు

చంద్రుడిపై నీటి జాడను కనుగొన్న చైనా వ్యోమోనౌక ల్యాండర్‌ చాంగే-5

చంద్రుడిపై ల్యాండ్‌ అయి గుర్తించడం ఇదే తొలిసారి

టన్ను మట్టికి 120 గ్రాముల పరిమాణం గల నీరు

ల్యాండర్‌ చాంగే-5లో ఉన్న ప్రత్యేక పరికరం సాయంతో పరిశోధనలు 

తేలికైన, వెసిక్యులర్‌ శిలలో 180 పీపీఎం మేర నీరు  

శిలలు, ఉపరితలంపై నీటి ఆనవాళ్లు గుర్తింపు

చంద్రుడి ఉపరితలంపై తేమలో ఎక్కువభాగం సౌర గాలుల ద్వారా వచ్చినదే