సినీ పరిశ్రమ సమస్యలపై చిరంజీవి జగన్ భేటీ

చిరంజీవి జగన్ తో ఇప్పుడు, గతంలో చర్చించిన సినీ పరిశ్రమ సమస్యలు ఇవే..

సినిమా టికెట్ రేట్ల ధరపై మరోసారి పునరాలోచన చేయాలి.  ఇప్పుడున్న టికెట్ రేట్లు కాకుండా టికెట్ ధరల్ని పెంచాలి.

థియేటర్ సమస్యలపై సానుకూలంగా స్పందించాలి.

చిన్న సినిమాలకి అయిదవ షో అనుమతి ఇవ్వాలి.

ప్రభుత్వం పెట్టే సినిమా టికెట్ల ఆన్లైన్ పోర్టల్ పారదర్శకంగా ఉండాలి.

సినీ కార్మికుల్ని గుర్తించి వారికి సహకరించాలి.

సినిమా షూటింగ్ కి త్వరగా పర్మిషన్స్ ఇవ్వాలి.

ప్రభుత్వం అత్యుత్తమ కళాకారుల్ని గుర్తించి ఆపేసిన నంది అవార్డుల్ని మళ్ళీ ఇవ్వాలి.