మాచర్ల నుంచి బయల్దేరిన చాపర్

చాపర్‌లో పైలట్‌, మహిళా ట్రైనీ పైలట్‌

తుంగతుర్తి దగ్గర విద్యుత్‌ వైర్లను ఢీకొట్టిన చాపర్‌

పెద్ద శబ్దంతో కుప్పకూలిన చాపర్‌ 

చాపర్‌లోని ఇద్దరు పైలట్లు దుర్మరణం

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 

పైలట్ల మృతదేహాలు ఆస్పత్రికి తరలింపు

ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీకి చెందిన చాపర్‌గా గుర్తింపు

ట్రైనీ పైలట్‌ తమిళనాడుకు చెందిన మహిమగా గుర్తింపు