2017లో ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం కొత్త ఏడాదిలో మరింత కఠినతరం

2017లో ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం కొత్త ఏడాదిలో మరింత కఠినతరం

సెప్టెంబర్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో టెక్స్టైల్స్, పాదరక్షలపై పన్ను సవరింపు

వస్తు సేవల పన్ను (GST) 5 నుంచి 12 శాతానికి పెంపు

నోటిఫై చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC)

ఈ పెంపుతో ధరలు పెరగనున్న  వస్త్రాలు, పాదరక్షలు

పెంచిన జీఎస్టీ రేటు జనవరి 1, 2022 మంచి వర్తింపు

నిర్దిష్ట సింథటిక్ ఫైబర్‌, నూలుపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గింపు

అయినా మరింత ప్రియం కానున్న  దుస్తులు, పాదరక్షలు