తెలంగాణలో  పెరుగుతున్న  కరోనా, ఒమిక్రాన్ కేసులు

వైద్యఆరోగ్యశాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

ఒమిక్రాన్‌కు భయపడొద్దు.. అలాగని అజాగ్రత్త వద్దు..

స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు

ప్రస్తుతానికి  లాక్‌డౌన్ అవసరం లేదని అధికారుల నివేదిక

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలి

బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను సమకూర్చుకోవాలి

Fill in some text

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం

మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్న కేసీఆర్