2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన

2019 జూన్‌ 21న కాళేశ్వరం ప్రారంభం

2019 జూన్‌ 22, సరస్వతి బరాజ్‌

2019 జూలై 21న పార్వతి బరాజ్‌ ప్రారంభం

ఎల్లంపల్లి నుంచి నంది మేడారం జలాశయానికి ఎత్తిపోతలు

5 ఆగస్టు 2019

శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఎగువ మానేరుకు నీటి మళ్లింపు 

11 ఆగస్టు 2019

2020 మార్చి 16

అనంతసాగర్‌కు ఎత్తిపోతలు ప్రారంభం

అనంతగిరి నుంచి రంగనాయకసాగర్‌కు జలాలు

2020 మార్చి 11

రంగనాయక సాగర్‌ నుంచి మల్లన్నసాగర్‌కు జలాలు

2020 ఏప్రిల్‌ 20

మల్లన్నసాగర్‌ ఫీడర్‌ చానల్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు జలాలు

2020 మే 21

2021 ఏప్రిల్‌ 6

కొండపోచమ్మసాగర్‌ నుంచి నిజాంసాగర్‌కు నీటి తరలింపు