తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రాష్ట్రంలో 91,142 ఉద్యోగ పోస్టులు భర్తీ

11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్

80,039 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్

జిల్లా స్థాయిలో 39,829 ఉద్యోగ ఖాళీలు

జోనల్ స్థాయిలో 18,866 ఉద్యోగ ఖాళీలు

మల్జీ జోనల్ స్థాయిలో 13,170 ఉద్యోగ ఖాళీలు

సచివాలయం, హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో 8,147 ఖాళీలు

పోలీసు శాఖ మినహా మిగిలిన ఉద్యోగాలకు వయోపరిమితి పదేళ్లకు పెంపు