సీఎం కేసీఆర్ ప్రయాణం

ఒస్మానియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ

1970లో యూత్ కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ

1983లో టీడీపీలో తొలి అడుగు

ఏపీ అసెంబ్లీ సభ్యుడిగా 1985-2004వరకూ

1987-88 వరకూ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా

కేబినెట్ మినిష్టర్ గా 1997-1999వరకూ

1999-2001 వరకూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్

27 ఏప్రిల్ 2001న పదవులన్నింటికీ రాజీనామా

టీఆర్ఎస్ ఆవిర్భావం 

2004లో కరీంనగర్ లోక్‌సభ నుంచి ఎంపీగా

2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకు హామీ సాధింపు

2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు

2014 నుంచి ముఖ్యమంత్రిగా...