కొబ్బరి నీళ్లను వేసవిలో ఎక్కువ తీసుకుంటాం.

వేసవిలోనే కాదు వర్షాకాలంలోనూ వీటిని తరచు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 వర్షాకాలంలో తరచూ పలు రకాల ఇన్‌ఫెక్షన్ల‌కు గురవుతుంటాం.

వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లకు కొబ్బరి నీళ్లు చెక్ పెడతాయి

కొబ్బరి నీళ్ల వల్ల శరీరం        డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది.

కడుపులో మంట, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి.

ఇమ్యూనిటీ, బ్లడ్ సర్క్యూలేషన్ పెరుగుతుంది.

కొబ్బరి నీళ్లలో ఉండే కాల్షియం కారణంగా ఎముకలు, దంతాలు దృడంగా ఉంటాయి.

తరచూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి.