కాఫీ తాగితే ఎన్నో లాభాలు

ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

యూకే బయోబ్యాంక్‌ నుంచి వివరాల సేకరణ

40-69 ఏళ్ల వయసున్న వారిపై అధ్యయనం

4,49,563 మంది ఆరోగ్య వివరాల సేకరణ

వారికి వివిధ రకాల కాఫీలు తాగే అలవాట్లు

గుండె లయ తప్పడం, హృద్రోగం, మరణంపై పరిశోధన

రోజూ కాఫీ తాగితే గుండె వైఫల్యం ముప్పు తక్కువ

కెఫీన్‌ లేని ఇన్‌స్టంట్‌, గ్రౌండ్‌ కాఫీని తాగొచ్చు

రోజూ రెండు-మూడు కప్పుల  కాఫీ తాగొచ్చు