వాము ఆరోగ్యానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది
వాము జీర్ణశక్తిని పెంచుతుంది
కడుపులో నులినొప్పి, గ్యాసు సమస్యలను పరిష్కరిస్తుంది
జలుబు, దగ్గు సమస్యలకు పరిష్కారం
ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది
ముక్కుదిబ్బడ, తల నొప్పిని పోగొడుతుంది
ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి