ప్రేమికులైనా, స్నేహితులైనా.. పండగ అయినా, ప్రత్యేకమైన రోజైనా.. రోజాతో తమ ఆనందాల్ని పంచుకుంటారు. గులాబీలతో పలకరించుకుంటారు. మరి, ఆ గులాబీల్లో ఒక్కో రంగుకు ఒక్కో అర్థం ఉంది. అదేంటో తెలుసుకుందామా?
లైట్ పింక్ & వైట్ఈ రెండు రంగులు ఉన్న పువ్వులు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని సూచిస్తాయి
రెండ్ & యెల్లోమీలోని గొప్ప వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది
చెర్రి బ్రాండీ
ఈ రంగు మీలోని కేర్ చూపిస్తుంది. ఇంకెప్పటికీ విడిపోనని ప్రమాణమిస్తుంది
లైట్ పింక్
ప్రశంస, సానుభూతికి ఇవి చిహ్నం
లైట్ బ్లూ
సున్నితత్వానికి ఇది ప్రతీక
డమస్క్
తాజాదనాన్ని, అందాన్ని సూచిస్తుంది
రెడ్
అదృష్టాన్ని సూచిస్తుంది. ప్రేమలో ఉన్నట్లు అర్థం
యెల్లో
అత్యుత్తమ స్నేహానికి పువ్వుల్లో ఇంతకంటే వేరే గిఫ్ట్ ఉండదు