కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి

భూమి ఉపరితలంపై పెరిగే కూరగాయలు మేలు

పుట్టగొడుగులు తీసుకోవాలి

వీటిలో బీ విటమిన్, సెలీనియం, జింక్, కాపర్

జుక్కినిలో కేవలం 3.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు

ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు తినాలి

కాలీఫ్లవర్ తింటే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు

టమాటాల్లో కార్బోహైడ్రేట్లు తక్కువ

అత్యధిక ప్రోటీన్లు ఉండే  బ్రకోలీ తినాలి

వాము ఆకులో గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ