ప్రతి ఏడాది లక్షలాది మంది గుండె వైఫల్యంతో మృతి

 లిపిడ్ ఫ్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి

కార్డియాక్ స్క్రీన్ టెస్ట్ చేయించుకోవచ్చు

తక్కువ రిస్క్ ఉంటే  ఈసీజీలో కనపడదు

స్ట్రెస్ టెస్ట్ లేదా త్రెడ్ మిల్ టెస్ట్ చేయించుకోవచ్చు

ఎంఆర్ఐ ద్వారా సమస్య  ఎక్కడ ఉన్నా తెలుస్తుంది

గుండె ఆరోగ్యానికి వ్యాయామం చేయాలి

రోజు 1-2 కప్పుల చొప్పున  బ్లాక్ టీ తాగాలి

ఉప్పు ఎంత మితమైతే గుండె ఆరోగ్యం అంత పదిలం

దంతాలు, చిగుళ్ళ సమస్యలు ఉంటే గుండె సమస్యలూ వస్తాయి