సరైన, బ్రాండెడ్ ఛార్జర్‌ని మాత్రమే ఫోన్‌కు ఉపయోగించడం ముఖ్యం.
పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లు ఉపయోగించడం ప్రధాన భద్రతా ప్రమాదంగా మారవచ్చు.
హ్యాకర్ల బారిన పడొచ్చు, డేటా చోరీ కావొచ్చు.
థర్డ్ పార్టీ యాప్ స్టోర్‌ల నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తే ఫోన్‌కు మాల్వేర్ ప్రమాదం.
క్రమం తప్పకుండా సాఫ్ట్‌వేర్ అలాగే మొబైల్ OS కోసం సెక్యూరిటీ అప్‌డేట్ చేయాలి.
ఫోన్‌లో పాత యాప్స్ ఉపయోగించొద్దు, అప్‌డేట్ చేయకపోతే మాల్వేర్ దాడులకు గురయ్యే ప్రమాదం.
iOS లేదా Android ఫోన్లను జైల్ బ్రేకింగ్, రూట్ చేయడం చట్టవిరుద్ధం కాదు.
బ్యాక్ కవర్‌ని కచ్చితంగా ఉపయోగించాలి.
ఫోన్ పాడవకుండా బ్యాక్ కవర్లు లేదా ఫోన్ కేస్‌లు ఉపయోగపడతాయి.