హైదరాబాద్‌లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ
డిక్లరేషన్ ప్రకటించిన పార్టీ
అమరులను ఉద్యమ వీరులను గుర్తించి వారి కుటుంబాలకు రూ.25వేల పెన్షన్
ఉద్యమకారులపై కేసులు ఎత్తేసి గుర్తింపుకార్డులు
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ
ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి ఏటా ఖాళీల భర్తీ
నిరుద్యోగ యువకులకు నెలకు రూ.4వేలు భృతి
టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో నియామకాలు
నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కేంద్రీకృత లైన్ విధానం
బాసర IIT తరహాలో మరో నాలుగు IITల ఏర్పాటు