ఈ ఫుడ్‌తో క్యాన్సర్ ముప్పు..!

ప్రాసెస్డ్ ఫుడ్ తో క్యాన్సర్ ముప్పు..!

ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారా? 

అయితే, మీకు కేన్సర్ ముప్పు పొంచి ఉన్నట్టే. 

ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల కేన్సర్‌తో మరణించే అవకాశాలు ఎక్కువ.

బ్రిటన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు. 

ప్రాసెస్డ్ ఫుడ్ అంటే.. కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్.

వీటిలో ఉప్పు, కొవ్వు, చక్కెర, రసాయనాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. 

వీటిని తీసుకోవడం వల్ల ఊబకాయం, టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం. 

ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్న వారు రొమ్ము కేన్సర్ బారినపడే అవకాశం ఎక్కువ. 

ప్రాసెస్డ్ ఫుడ్‌ను తీసుకోవడం 10 శాతం పెరిగితే కేన్సర్ బారినపడే అవకాశం 2 శాతం పెరుగుతుంది.

క్యాన్సర్‌తో మరణించే ముప్పు కూడా 6 శాతం పెరుగుతుంది.