డయాబెటిస్‌ ఉన్నవాళ్లు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

చలికాలంలో రక్తంలోని చక్కెరస్థాయులు ఆకస్మాత్తుగా పెరిగిపోతుంటాయి. 

కొన్నిసార్లు షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌లోకి తీసుకురావడం చాలా కష్టమవుతుంది.

శీతాకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. 

ఆహారపు అలవాట్లలో పలు మార్పులు చేసుకోవాలి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు చలికాలంలో సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం చాలా ముఖ్యం.

జామకాయలో విటమిన్ ఏ, సీ లు చక్కెర స్థాయిని సులువుగా తగ్గిస్తాయి.

పేదవాడి ఆపిల్‌గా పిలిచే జామకాయ తినడం వల్ల షుగర్ పేషెంట్స్‌కు చాలా మేలు.

కీవీ పండ్లు‌కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ మేలు చేస్తాయి.

 మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ సమయంలోనైనా వీటిని తినొచ్చు. ఈ పండు తినడం వల్ల మలబద్దకం దూరం అవుతుంది