గాజు బాటిల్, పెట్ బాటిల్, టిన్స్.. ఇలా కూల్ డ్రింక్ మనకు రకరకాలుగా దొరుకుతుంది

బాటిల్ ఏదైనా అందులో కూల్ డ్రింక్ మాత్రం పూర్తిగా ఫిల్ చేయరు

సాధారణంగా బాటిల్స్‌లో కూల్ డ్రింక్‌తో పాటు గ్యాస్ కూడా నింపుతారు

ఫ్యాక్టరీ నుండి షాప్ మధ్యలో ఈ బాటిల్స్ చాలా ట్రావెల్ చేసి చేరుతాయి

ఈ ట్రావెలింగ్‌లో అవి అధిక టెంపరేచర్‌తో పాటు ఒత్తిడికి గురవుతాయి

బాటిల్స్ ఎక్కువ టెంపరేచర్‌లో ఉన్నప్పుడు పొంగుతాయి

పొంగినపుడు స్పేస్ లేకపోతే బాటిల్స్ పేలిపోతాయి

అందుకే బాటిల్‌లో కొంత భాగాన్ని ఖాళీగా వదిలేస్తారు