శరీర బరువును అదుపులో ఉంచుతుంది

మెదడు పనితీరును మెరుగుపర్చటంలో సహాయపడుతుంది

కడుపు నొప్పి, జీర్ణ సమస్యలను నివారిస్తుంది

కడుపులో వచ్చే క్యాన్సర్‌ను రాకుండా నియంత్రిస్తుంది

కొత్తిమీర కంటి చూపును పదును పెడుతుంది

రక్తహీనతను కొంతవరకు నయం చేస్తుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

రక్తపోటు తగ్గిచడంలో తోడ్పడుతుంది

గుండె పోటు వంటి హృదయనాళ సమస్యలను తగ్గిస్తుంది