వర్షాకాలం సీజన్ లో మొక్కజొన్న విరివిగా లభిస్తుంది
విటమిన్ సి, బయో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫైబర్ ఉంటాయి
జింక్, పాస్ఫరస్, మెగ్నిషియం, ఐరన్‌లు, ఇతర మినరల్స్ ఉంటాయి
మొక్కజొన్న పొత్తులు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి
రోగనిరోధక శక్తి పెంచటంలో వీటిని మించింది లేదు
బరువు తగ్గాలనుకునే వారు మొక్కజొన్న తీసుకుంటే మంచింది