మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంతో మేలు

గుండెను చెడు కొలెస్ట్రాల్‌ నుంచి కాపాడుతాయి

గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి

శరీరంలో రక్తప్రసరణను అధికం చేస్తాయి

శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తాయి

ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు లభిస్తాయి

రక్తంలో చక్కెర నిల్వలను క్రమబద్ధీకరిస్తాయి

ఎముకలను బలంగా మారుస్తాయి

గర్భవతులకు మంచి పోషకాలు అందుతాయి

మొక్కజొన్నలో పీచు జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది

మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది