కొత్తగా 2,47,41 కరోనా కేసులు, 380 మంది మృతి 

మహారాష్ట్రలో కొత్తగా 46, 723 కేసులు, 32 మరణాలు

ఢిల్లీలో కొత్తగా 27,561 కేసులు, 40 మంది మృతి 

పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 22,155 కేసులు, 23 మరణాలు

కర్ణాటకలో కొత్తగా 21,390 కేసులు, 10 మంది మృతి

దేశంలో 5,488 ఒమిక్రాన్ కేసులు

దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాప్తి

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 154.61 కోట్ల డోసుల టీకాలు 

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 154.61 కోట్ల డోసుల టీకాలు పంపిణీ