థర్డ్ వేవ్‌‌కు సంకేతం ఇదే

రెండు నుంచి  నాలుగు వారాలు కీలకం

30 రెట్ల వేగంతో  ఒమిక్రాన్ వ్యాప్తి

డెల్టా వేరియంట్ కంటే

ఒమిక్రాన్ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు

ప్రతొక్కరూ కరోనా  నిబంధనలు పాటించాలి

ప్రజలు ఆందోళనకు గురి కావద్దు.. కానీ అప్రమత్తంగా ఉండాలి

జనవరి మధ్యలోనే థ‌ర్డ్‌వేవ్‌ మొద‌లు.. కేంబ్రిడ్జ్‌

ఆరు రాష్ట్రాల్లో వైరస్ ఆందోళనకరం