జ్వ‌రం వ‌స్తే

జీర్ణ‌శక్తి బాగా త‌గ్గుతుంది. అందుకే తేలికైన ఆహారం తీసుకోమని సూచిస్తుంటారు.

జ్వరం వచ్చిన సమయంలో మాంసాహారం తింటే లివర్ పనితీరు మందగిస్తుంది.

శరీరానికి జ్వరం వచ్చిన సమయంలో తగిన పోషకాలను అందించాల్సిన అవసరం ఉంటుంది.

జ్వరంతో బాధపడుతున్నప్పుడు చికెన్ తినడం సురక్షితమే.

మసాలాలు దట్టించిన చికెన్ కూరలు, వేపుళ్లు, బిర్యానీలు తింటే మాత్రం ఆరోగ్యానికి హానికరం.

తక్కువ నూనెతో, మసాలాలు లేకుండా సూప్ లాగా చేసుకోవటం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి.

చికెన్‌లో సూప్‌లో ఎలక్ట్రోలైట్‌లు శరీరానికి ఉపశమనం కలిగిస్తాయి.

ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి విషమిస్తుంది.