భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు DCGI అనుమతినిచ్చింది.

త్వరలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.

6 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయస్సు పిల్లలకు కోవాక్సిన్‌‌కు డీసీజీఐ అనుమతి 

DCGI నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.

కరోనా వ్యాక్సిన్ అందరికి అందిస్తే వైరస్ వ్యాప్తిని నియంత్రించగలం

ఇప్పటికే ఆరేళ్ల నుంచి 12ఏళ్ల చిన్నారులపై కరోనా వ్యాక్సిన్ పనితీరుపై పరీక్షించారు. 

పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో భారత్ బయోటెక్ నివేదికను DCGIకి పంపింది

ఆరేళ్ల నుంచి 12ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందించేందుకు DCGI అనుమతినిచ్చింది

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది