కరోనా మరో కొత్త వేరియంట్

ఇజ్రాయెల్‌లో ఇద్దరికి కొత్త వేరియంట్

కొత్త వేరియంట్ లక్షణాలున్నట్లు గుర్తింపు

కోవిడ్, ఒమిక్రాన్ రెండు వేరియంట్ల కలయికగా గుర్తించారు

ఈ రెండింటికి BA1, BA2 అనే పేర్లు పెట్టారు

లో-ఫీవర్, కండరాల నొప్పులు, తలనొప్పి, తీవ్ర అనారోగ్యం

ప్రస్తుతానికి ఈ వేరియంట్‌కు ప్రత్యేక చికిత్స అవసరం లేదు

ప్రాణాంతకం కాకపోవచ్చని ఇజ్రాయెల్ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం

ఈ కొత్త వేరియంట్ నివేదికలపై డబ్ల్యూహెచ్ వో స్పందించలేదు

కొత్త ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం లేదు