జ్వరం వస్తే కరోనా కాదు.. అసలు లక్షణాలివే..!

భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. 

సాధారణ ఫ్లూ లక్షణాలకు.. అసలు కరోనా లక్షణాలకు తేడా ఇలా తెలుసుకోవచ్చు.

శరీరంలోకి ఏదైనా ఫ్లూ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే.. జలుబు.. జ్వరం వస్తుంది.. 

జ్వరం వచ్చిందంటే కరోనా వచ్చిందని ఆందోళన చెందొద్దు.. 

ఏ ఇతర లక్షణాలు లేకుండా కేవలం జ్వరం ఉంటే అది కరోనా కాదు..

అధిక జ్వరం, గొంతులో మంట, నొప్పి, నిరంతర తీవ్రమైన దగ్గు ఉంటుంది

రుచి లేదా వాసన కోల్పోవడం, శ్వాస ఆడకపోవడం, నిరంతర అలసట, వాంతులు అతిసారం.. 

ఒమిక్రాన్‌లో తీవ్ర అలసట అనేది  సాధారణ లక్షణం.. 

90 మందికి ఒమిక్రాన్.. 90శాతం మంది ఆస్పత్రిలో కోలుకున్నారు..