మార్చి16 నుండి 12-15 ఏళ్ళ పిల్లలకు వ్యాక్సిన్

పిల్లలకు కోర్బీవ్యాక్స్ వ్యాక్సిన్

కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మండవియా వెల్లడించారు

బ‌యోలాజిక‌ల్ సంస్థ త‌యారు చేసిన కోర్బీవ్యాక్స్ వ్యాక్సిన్

60 ఏళ్లు పైబడినవారు, పిల్లలు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలి

60 ఏళ్లు దాటిన‌వారంద‌రికీ ప్రికాషన్ వ్యాక్సిన్

దేశంలో కరోనా తగ్గుముఖం

కొత్తగా 2,503 కేసులు, 27 మంది మృతి

కర్నాటకలో గత 24 గంటల్లో సున్నా మరణాలు

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ