ఈ ఆభరణాలు.. ఆత్మీయుల తీపి గుర్తులు..

మరణించిన ఆత్మీయుల  అవశేషాలతో ఆభరణాలు..

లేటెస్ట్ ట్రెండ్ గా అస్థికల ఆభరణాలు..

అస్థికల ఆభరణాల్ని తయారు చేస్తున్న  మార్గరెట్ క్రాస్ సంస్థ..

మరణించినవారు తమతోనే ఉన్నారనే సెంటిమెంట్..

వ్యాపారంలో సెంటిమెంట్ ఉండదు   గానీ..సెంటిమెంటే వ్యాపారంగా మారుతున్న వైనం..!!