వైసీపీ - టీడీపీ మధ్య మద్యం వార్

అసెంబ్లీలో టీడీపీది ఇదే ఎజెండా

మద్యంపై యుద్ధం!!

నాసిరకం బ్రాండ్లు తాగి ప్రాణాలపైకి..

ఏలూరు సహా పలుచోట్ల వెలుగులోకి...

ఆస్పత్రుల నుంచి వివరాలు సేకరించిన టీడీపీ

నాటు.. నాసిపై అధ్యయన కమిటీ

మద్య నిషేధం అమలు చేయాలనేదే మా లక్ష్యం