కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు

విటమిన్లతోపాటుగా షుగర్‌ను అదుపు చేసే పదార్ధాలు

డయాబెటీస్ ను అదుపుచేసేందుకు ఉపయోగపడుతుంది

శరీరంలోని ఇన్సులిన్‌ నిరోధకతను ప్రేరేపిస్తాయి

కీరదోస జ్యూస్‌ తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది

ఎసిడిటి సమస్య తగ్గిపోతుంది..వేడిని తగ్గిస్తుంది

శ‌రీరంలో కొవ్వులు త‌గ్గిపోతాయి

బ‌రువు త‌గ్గ‌డంతోపాటు డ‌యాబెటిస్ కూడా త‌గ్గిపోతుంది

చర్మానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి

కీరదోస జ్యూస్ తాగితే రక్తపోటు తగ్గుతుంది